శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ వివరాలు…….

Tea India Rajahmundry

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ వివరాలు…

30/09/19:

• సాయంత్రం 5-23 నుండి ధ్వజారోహణం

• రాత్రి 8గంటల నుండి పెద్దశేష వాహనము

01/10/19:

• ఉదయం 9 గంటల నుండి 11 వరకు చిన్న శేష వాహనము
• రాత్రి 8 గంటల నుండి 10 వరకు హంస వాహనము

02/10/19:
• ఉదయం 9 గంటల నుండి 11 వరకు సింహ వాహనము
• రాత్రి 8 గంటల నుండి 10 వరకు ముత్యపు పందిరి వాహనము

3/10/19:

• ఉదయం 9గంటల నుండి11 వరకు కల్పవృక్ష వాహనము
• రాత్రి 8గంటల నుండి 10 వరకు సర్వభూపాల వాహనము

04/10/19:

• ఉదయం 9గంటల నుండి 11వరకు మోహిని అవతారం
• రాత్రి 7గంటల నుండి గరుడ వాహనము

05/10/19:

• ఉదయం 9గంటల నుండి 11వరకు హనుమంత వాహనము

• సాయంత్రం 4గంటల నుండి 6వరకు స్వర్ణరథం

• రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు గజవాహనము

06/10/19:

• ఉదయం 9గంటల నుండి 11 వరకు సూర్య ప్రభవాహనము
• రాత్రి 8గంటల నుండి 10 వరకు చంద్రప్రభవాహనము

07/10/19:
• ఉదయం 7గంటల నుండి రధోత్సవము
• రాత్రి 8గంటల నుండి 10వరకు అశ్వవాహనము

08/10/19:

• ఉదయం 6గంటల నుండి చక్రస్నానము
• రాత్రి 7గంటల నుండి ధ్వజావరోహణము